వైసీపీ కార్పొరేటర్ మైలవరపు రత్న కుమారి భర్త మైలవరపు దుర్గారావు పై సుత్తుల తో దాడి చేసిన టిడిపి, జనసేన కార్యకర్తలు

Spread the love

 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా 

 వైసీపీ కార్పొరేటర్ మైలవరపు రత్న కుమారి భర్త మైలవరపు దుర్గారావు పై సుత్తుల తో దాడి చేసిన టిడిపి, జనసేన కార్యకర్తలు

విజయవాడ చెరువు సెంటర్ లో ఉన్న వైస్సార్ సీపీ జెండా దిమ్మను పగలకొట్టిన టీడీపీ, జనసేన కార్యకర్తలు 

విషయం తెలుసుకున్న వైసీపీ కార్పొరేటర్ భర్త మైలవరపు దుర్గారావు 

ఎందుకు పగలకొట్టారు అని అక్కడ ఉన్న తెలుగుదేశం, జనసేన కార్యకర్తలను అడగగా మా ఇష్టం ఇది మా ప్రభుత్వం అని చెప్పి వైసీపీ కార్పొరేటర్ భర్త మైలవరపు దుర్గారావు ను అసభ్య పదజాలంతో దూషించి ఆపై సుత్తులతో దాడి చేశారు

రక్తపు మాడుగులలో భవానీపురం పోలీస్ స్టేషన్ కు వెళ్లినా వైసీపీ కార్పొరేటర్ మైలవరపు దుర్గారావు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *