వైసిపి నేత మోదుగుల గణేష్ పిసి బోండా ఉమా పై ఘటు విమర్శలు

Spread the love

 విజయవాడ

వైసిపి నేత మోదుగుల గణేష్ పిసి బోండా ఉమా పై ఘటు విమర్శలు

చేసిన వైసీపీ నేత మోదుగుల గణేష్ విశాలాంధ్ర కాలనీలో వాణి అనే మహిళ ఓట్లు అడగడానికి వెళ్తే ఆమెపై టీడీపీ  నేతలు దాడి చేశారు.టిడిపి నాయకులు మద్యం తాగిన మైకంలో వాణి అనే మహిళపై అసభ్యంగా మాట్లాడారు. ప్రశ్నించడానికి వెళ్లిన నాయకులపై దాడికి చేశారు. బోండా ఉమా నిజ నిజాలు తీసుకొని మాట్లాడాలి. దళితులపై మీ కపట ప్రేమా అందరికీ తెలుసు. బోండా ఉమ భూకబ్జాలు చేసావ్ కాబట్టి నీ పైన రౌడీషీటర్ పెట్టాలి. వ్యక్తిగతంగా విమర్శలు చేయడం సరికాదు. నిన్న ఓట్ల కోసం వెళ్తే నాపై టిడిపి నేతలు దౌర్జన్యానికి చేశారు.దళితులపై అవమానంగా టిడిపి నేతలు మాట్లాడుతున్నారు. 

ఒక ఆడపిల్ల పై .. దళిత మహిళపై దాడి జరిగితే దానిని మాట్లాడకుండా , ఖండించకుండా బాగున్నావా మామ మాట్లాడటం బాధాకరం. 

దళిత మహిళకు అండగా నిలబడాల్సింది పోయి ఎలా నీ పార్టీ నాయకులను వెనకేసుకుని రావడం హేయం.

ఈ సమావేశంలో వైఎస్ఆర్సిపి దళిత సంఘం నాయకులు సిహెచ్ రవి, చంద్రలేఖ తదితరులు పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *