ఈరోజు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ని తాడేపల్లిలోని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి కూటమి ప్రభుత్వం వల్ల రాష్ట్రంలో ఉన్న చేతి వృత్తిదారులు పడుతున్నటువంటి ఇబ్బందులను వారి దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది
తోలేటి శ్రీకాంత్ ఆంధ్రప్రదేశ్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆర్టిజన్ సెల్( చేతివృత్తుదారులు) రాష్ట్ర అధ్యక్షులు…
ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్