వైజాగ్ కు చెందిన దాత డి వెంకట రెడ్డి మరియు కుటుంబసభ్యులు శ్రీ అమ్మవారి అలంకరణ నిమిత్తం 47.5 గ్రాములు బరువు కలిగిన బంగారు నాన్ త్రాడు, సూత్రాలు(2 నెం. లు), నాన్ కోడ్ – 1 నెం. ను ఆలయ అధికారులను కలిసి విరాళముగా అందజేశారు.

4
0

 శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, విజయవాడ :

      వైజాగ్ కు చెందిన దాత డి వెంకట రెడ్డి  మరియు కుటుంబసభ్యులు శ్రీ అమ్మవారి అలంకరణ నిమిత్తం 47.5 గ్రాములు బరువు కలిగిన బంగారు నాన్ త్రాడు, సూత్రాలు(2 నెం. లు), నాన్ కోడ్ – 1 నెం. ను ఆలయ అధికారులను కలిసి విరాళముగా అందజేశారు.

ఈ సందర్బంగా ఆలయ అధికారులు దాత కుటుంబం నకు అమ్మవారి దర్శనం కల్పించి, వేదపండితులుచే వీరికి వేదార్వచనం చేసి  అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం మరియు చిత్రపటం అందజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here