వేదికపైకి చేరుకున్న ఆమె సోదరుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భువనేశ్వరి వద్దకు వచ్చి ఆశీర్వచనం అందించారు

Spread the love

 గన్నవరం

ఏపీ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి బాధ్యతలు చేపట్టారు

ఈ ప్రమాణస్వీకార మహోత్సవంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది

చంద్రబాబు పట్టాభిషేకానికి ఆయన సతీమణి నారా భువనేశ్వరి హాజరయ్యారు

వేదికపైకి చేరుకున్న ఆమె సోదరుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భువనేశ్వరి వద్దకు వచ్చి ఆశీర్వచనం అందించారు

చెల్లిని పలకరించి ఆత్మీయంగా నుదుటిపై ముద్దు పెట్టారు

ఈ దృశ్యాన్ని చూసిన వేదిక ముందు ప్రజలంతా జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *