వెల్లంపల్లి శ్రీనివాస్. మాజీ మంత్రి, వైస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు నెల రోజులగా రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి

Spread the love

 

విజయవాడ

వైస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై విజయవాడ నగర కమిషనర్ ని కలిసిన ఫిర్యాదు చేసిన వైస్సార్సీపీ నేతలు

వెల్లంపల్లి శ్రీనివాస్. మాజీ మంత్రి, వైస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు

నెల రోజులగా రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి

12 లేదా 13 కేసులు ఉంటే నామినేటెడ్ పోస్టులు ఇస్తామని లోకేష్ చెప్పారు

అధికారులు స్వాదించకుండా ఎమ్మెల్యే ప్రోక్ లైనర్ తీసుకొని వెళ్లి ధ్వంసం చేయడం కరెక్ట్ కాదు

మహిళ ను జుట్టు పట్టుకుని కొట్టించాడు

పోలీసులను సైతం పక్కకు తోసేసి బిల్డింగ్ కూల్చుతున్నాడు

లా అండ్ ఆర్థర్ ఎక్కడ కి పోతుంది

ఎమ్మెల్యే గా ప్రజలకు మంచి చేయకుండా ఎటువంటి దాడులకు దిగడం ఎంతవరకు కరెక్ట్

పవన్ చాలా డిగ్నిటి గా మాట్లాడుతున్నారని అనుకున్నాం దాడులపై పవన్ స్వందించాలి

భవానిపురంలో వైస్సార్సీపీ నేతపై దాడి చేసింది జనసైనకులే

దీనిపై చర్యలు తీసుకోవాలి

విజయవాడ లో శాంతి భద్రతలు క్షీణించాయి

సీపీ కి కంప్లీట్ ఇచ్చాం.. చర్యలు తెసుకొంటామని హామీ ఇచ్చారు

బలవంతపు పార్టీ ఫిరాయింపులు అవసరమా

రౌడీ రాజకీయలు చేస్తే చూస్తూ ఊరు కోనేది లేదు

దాడులపై చంద్రబాబు, పవన్, లోకేష్ స్వందించాలి

మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టిన సహిస్తున్నాం.. మా నాయకుడు పిలుపు ఇస్తే మీరు ఇబ్బందులు పడతారు

మల్లాది విష్ణు, మాజీ ఎమ్మెల్యే

ఎంపిపి ఇంటి పై జరిగిన దాడిని సీపీ కి వివరించామ్

అధికారం చెప్పట్టి నెల రోజులు కాకుండానే రాష్టాన్ని బీహార్ లా మార్చేశారు..

కక్ష సాధింపులపై వెనకడుగు వేయాలి..

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *