విలేకరుల సమావేశంలో టీడీపీ మాజి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కామెంట్స్

Spread the love

 విజయవాడ

విలేకరుల సమావేశంలో టీడీపీ మాజి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కామెంట్స్

ఏపీలో ఎన్నికలకు సంబంధించి ప్రజల తీర్పు ఎలా ఉందో చూశారు.

ఈ ఎన్నికల ఆరా మస్తాన్ సర్వే ఏమైందో చూశారు.

ఆరా మస్తాన్ ది కేవలం బెట్టింగ్ ల కోసం జగన్ అండ్ కో చేసిన ఫేక్ సర్వే.

ప్రజా వేదిక కూల్చిన దగ్గర నుంచి టీడీపీ పై పెట్రేగిపోయిన వైసీపీ నాయకులను వాళ్ళ నియోజకవర్గాలలో వాళ్ళ కార్యకర్తలే తరిమికొట్టారు.

చంద్రబాబు కుటుంబం పై తప్పుడు విమర్శలు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదు.

చంద్రబాబుని అసెంబ్లీలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఫినిష్ చేస్తానని అన్నాడు. కానీ భగవంతుడు వైఎస్ ను లేకుండా చేశాడు.

జగన్ కూడా చంద్రబాబు పై అనేక వ్యాఖ్యలు చేశాడు. కానీ ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా దేవుడు చేశాడు.

చంద్రబాబు కుటుంబం రాష్ట్ర ప్రజల కోసం ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుంది.

ఈరోజు కేంద్రంలో కూడా చంద్రబాబు కీ రోల్ పోషిస్తున్నాడు అంటే మాకు అంతకంటే ఆనందం లేదు.

పవన్ ను మూడు పెళ్లిళ్లు అని విమర్శించాడు. కానీ ఇప్పుడు జగన్ కు రంకుమొగుడు అయి కూర్చున్నాడు. అదీ పవన్ కళ్యాణ్ అంటే..

జగన్, కేటీఆర్ ఇద్దరూ కలిసి పోటీ చేసినా లోకేష్ కు వచ్చిన మెజార్టీ రాలేదు. 

మంగళగిరి నియోజకవర్గంలో బీసీలంతా లోకేష్ కు బ్రహ్మరథం పట్టారు. జగన్ బిసి ల వ్యతిరేకి.

జగన్ ఇక రాజకీయాలకు స్వస్తి చెప్పాల్సిందే. ఇంక జగన్ జీవితం జైలుకే.

జగన్ మూడు జన్మలెత్తినా సరే తరగని శిక్షలు పడతాయి.

కానీ చంద్రబాబు కుటుంబాన్ని విమర్శించిన ఈ కృష్ణా జిల్లాలో ఉన్న పిచ్చి కుక్కల్ని మాత్రం వదిలేది లేదు.

త్వరలోనే సజ్జల రామకృష్ణరెడ్డి జైలుకు వెళ్తాడు.

2024 జూన్ 4 న తెలుగుదేశం పార్ 2 వచ్చింది. ఇప్పటి వరకూ ఉన్నది పార్ట్ 1. ఇంకో 45 సమవత్సరాలు టీడీపీ కి తిరుగు లేదు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *