విమానం కూలిన స్థలాన్ని పరిశీలించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా – రామ్మోహన్

7
0

విమానం కూలిన స్థలాన్ని పరిశీలించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా – రామ్మోహన్, గుజరాత్ సీఎం భూపేంద్రతో కలిసి పరిశీలించిన అమిత్ షా – ఎయిరిండియా విమానం కూలిపోయింది – విమాన ప్రమాదంలో పలువురు ప్రయాణికులు మరణించారు – విమాన ప్రమాద ఘటనపై దేశం దిగ్భ్రాంతికి గురైంది – విమాన ప్రమాదంపై ప్రధాని మోదీ ఆరా తీశారు – విమానంలో 230 మంది ప్రయాణికులు ఉన్నారు – విమానంలో 12 మంది విమాన సిబ్బంది ఉన్నారు – విమాన ప్రమాదం నుంచి ఒకరు క్షేమంగా బయటపడినట్లు తెలిసింది – విమాన ప్రమాదం నుంచి బయటపడిన ప్రయాణికుడిని కలిశాను – మృతుల గురించి తెలుసుకునేందుకు డీఎన్ఏ పరీక్షలు చేస్తున్నాం – డీఎన్ఏ టెస్టులు చేశాకే మృతుల గురించి ప్రకటిస్తాం – ఘటన జరిగిన వెంటనే గుజరాత్ ప్రభుత్వం వేగంగా స్పందించింది – ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించాను : కేంద్ర హోంమంత్రి అమిత్ షా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here