ఎమ్మెల్యే సుజనా చౌదరికి పతి డివిజన్లో టిడిపి బిజెపి జనసేన పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో 21
డివిజన్లో విస్తృతస్థాయిలో సూపర్ సిక్స్ లో ఇచ్చిన
హామీల ప్రకారం అర్హులందరికీ పెన్షన్ 7000 పంపిణీ ప్రతి డివిజన్లో శాసనసభ్యులు ఎమ్మెల్యే సుజనా చౌదరి చేతుల
మీదుగా 7000 పింఛను పంపిణీ చేశారు ఎమ్మెల్యే సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ పింఛన్ పంపిణీ చేశారు ఎవరో తెలుసా ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో టిడిపి అధినేత సీఎం నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారు ఇచ్చిన మాట ప్రకారమే 7000 పింఛన్ ని ప్రతి డివిజన్ కి వెళ్లి ఎమ్మెల్యే సుజనా చౌదరి చేతుల మీదుగా పింఛన్లు పంపిణీ చేశారు
ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో రోడ్లు గాని డ్రైనేజీ వ్యవస్థ గాని లేదా మంచినీటి సదుపాయం కానీ కొండ ప్రాంతం మెట్లు మార్గం గానీ మలేరియా టైఫాయిడ్ లాంటి సమస్యలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని ఎమ్మెల్యే సుజనా చౌదరి మీడియాతో పేర్కొన్నారు కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు
బిజెపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరు శ్రీరామ్
టిడిపి రాష్ట్ర నాయకులు ఎం ఎస్ బేకు టిడిపి సీనియర్ నాయకుడు అధికార ప్రతినిధి నాగులు మీరా
టిడిపి సీనియర్ నాయకుడు బొమ్మసాని సుబ్బారావు
టిడిపి సీనియర్ నాయకుడు పాతాళ
టిడిపి మాజీ కార్పొరేటర్ రామయ్య
బిజెపి మాజీ అధ్యక్షుడు బిజెపి రాష్ట్ర కార్యదర్శి బొబ్బూరి శ్రీరామ్
ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ బిజెపి పశ్చిమ నియోజకవర్గం కన్వీనర్ పొట్టి శ్రీహరి ఓబీసీ మోర్చా రాష్ట్ర కోశాధికారి బి ఎస్ కే పట్నాయక్
ఎన్టీఆర్ జిల్లా కోశాధికారి అవ్వరు బుల్లబ్బాయ్ బిజెపి నాయకుడు పైలా సురేష్ బిజెపి కార్యదర్శి ఉమాకాంత్ జనసేన ఆంధ్ర కన్వీనర్ బాడితి శంకర్ పోతిన బేస్ కంటేశ్వరుడు పోతిన అచ్యుత రావు టిడిపి జనసేన బిజెపి పార్టీల నాయకులు వివిధ డివిజన్ అధ్యక్షులు కార్పొరేటర్లు కార్యకర్తలు నాయకులు చైర్మన్లు వివిధ పదాధికారులు పాల్గొన్నారు