విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో 21 డివిజన్లో విస్తృతస్థాయిలో సూపర్ సిక్స్ లో ఇచ్చిన హామీల ప్రకారం అర్హులందరికీ పెన్షన్ 7000 పంపిణీ ప్రతి డివిజన్లో శాసనసభ్యులు ఎమ్మెల్యే సుజనా చౌదరి చేతుల

Spread the love

  ఎమ్మెల్యే సుజనా చౌదరికి పతి  డివిజన్లో టిడిపి బిజెపి జనసేన పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో 21

 డివిజన్లో విస్తృతస్థాయిలో సూపర్ సిక్స్ లో  ఇచ్చిన 

హామీల ప్రకారం అర్హులందరికీ  పెన్షన్ 7000  పంపిణీ ప్రతి డివిజన్లో శాసనసభ్యులు ఎమ్మెల్యే సుజనా చౌదరి  చేతుల

మీదుగా 7000 పింఛను పంపిణీ చేశారు ఎమ్మెల్యే సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ పింఛన్ పంపిణీ చేశారు ఎవరో తెలుసా ప్రధాని నరేంద్ర మోడీ  సహకారంతో టిడిపి అధినేత సీఎం నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారు ఇచ్చిన మాట ప్రకారమే 7000 పింఛన్ ని ప్రతి డివిజన్ కి వెళ్లి ఎమ్మెల్యే సుజనా చౌదరి చేతుల మీదుగా పింఛన్లు పంపిణీ చేశారు 

ఎమ్మెల్యే సుజనా చౌదరి  విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో రోడ్లు గాని డ్రైనేజీ వ్యవస్థ గాని లేదా మంచినీటి సదుపాయం కానీ కొండ ప్రాంతం మెట్లు మార్గం గానీ  మలేరియా టైఫాయిడ్ లాంటి సమస్యలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని ఎమ్మెల్యే సుజనా చౌదరి  మీడియాతో పేర్కొన్నారు కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు

బిజెపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరు శ్రీరామ్

టిడిపి రాష్ట్ర నాయకులు ఎం ఎస్ బేకు టిడిపి సీనియర్ నాయకుడు అధికార ప్రతినిధి నాగులు మీరా 

టిడిపి సీనియర్ నాయకుడు బొమ్మసాని సుబ్బారావు 

టిడిపి సీనియర్ నాయకుడు పాతాళ 

టిడిపి మాజీ కార్పొరేటర్  రామయ్య

బిజెపి మాజీ అధ్యక్షుడు బిజెపి రాష్ట్ర కార్యదర్శి బొబ్బూరి శ్రీరామ్ 

ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ బిజెపి పశ్చిమ నియోజకవర్గం కన్వీనర్ పొట్టి శ్రీహరి  ఓబీసీ మోర్చా రాష్ట్ర కోశాధికారి బి ఎస్ కే పట్నాయక్

 ఎన్టీఆర్ జిల్లా కోశాధికారి అవ్వరు బుల్లబ్బాయ్ బిజెపి నాయకుడు పైలా సురేష్  బిజెపి కార్యదర్శి ఉమాకాంత్ జనసేన ఆంధ్ర కన్వీనర్ బాడితి శంకర్ పోతిన బేస్ కంటేశ్వరుడు పోతిన అచ్యుత రావు టిడిపి జనసేన బిజెపి పార్టీల నాయకులు వివిధ డివిజన్ అధ్యక్షులు కార్పొరేటర్లు  కార్యకర్తలు నాయకులు చైర్మన్లు వివిధ పదాధికారులు పాల్గొన్నారు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *