వరద బాధితులకు అండగా వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ
కృష్ణానది వరద ముంపుకు గురైన స్థానిక భాదితులకు రుచికరమైన భోజన ఏర్పాటు చేసిన మాజీ మంత్రివర్యులు జోగి రమేష్
ది.30/09
ఇబ్రహీంపట్నం/పుష్కర్ ఘాట్(ఫెర్రీ) – ఎగువున పడుతున్న భారీ వర్షాల కారణంగా కృష్ణానదిలో ఉదృతంగా వస్తున్న వరద నీటి వలన స్థానిక ఇబ్రహీంపట్నం(ఫెర్రీ) నందు నిర్వాసితులైన బాధితులు ఈ రోజు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసిన
మాజీ మంత్రివర్యులు
మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త
జోగి రమేష్ మరియు స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు.
ఈ సందర్భంగా వరద ప్రభావిత ప్రాంతలో తిరిగి, భాదితులు పడుతున్న ఇబ్బందులు అడిగి తెలుసుకుని, అండగా ఉంటామని బరోసానిచ్చి, స్థానిక నాయకులు భాదితులకు అందుబాటులో ఉండాలని తెలిపిన జోగి రమేష్
![]()
