వరదతో తీవ్రంగా నష్ట పోయామని వారు నష్టపరిహారం అడిగితే వరద బాదితులను లాఠిలతో చితకబాదిన బెజవాడ పోలీసులు

Spread the love

 *విజయవాడ*

 అత్యంత భయానికమైన వరదల్లో అహర్నిశలు శ్రమించి ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా తన సొంత బిడ్డల్లాగా చూసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్న బెజవాడ పోలీసులు

వరదతో తీవ్రంగా నష్ట పోయామని వారు నష్టపరిహారం అడిగితే వరద బాదితులను లాఠిలతో చితకబాదిన బెజవాడ పోలీసులు

 విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్ లో రోడ్డుపై బేటాయించిన వరద బాధితులు

వరదలతో తీవ్ర నష్టం జరిగి ఇబ్బందులు పడుతుంటే వరద బాదితులపై లాఠిలో చితకబాదిన భవానిపురం సీఐ ఉమామహేశ్వరరావు, వెస్ట్ జోన్ ఏసిపి దుర్గరావు.

మాకు న్యాయం జరగకపోగా.. మాపై లాఠి లా వర్షం కురిపించారని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న బాధితులు

మాపై లాఠిలతో దాడి చేసిన పోలీస్ సిబ్బంది పై కఠిన చర్యలు తీసుకొవాలంటున్న వరదలతో తీవ్ర గా నష్టపోయిన బాధితులు

వరదలలో బాదితులపై అగ్రహం వ్యక్తం చేసిన రెవెన్యూ ఉద్యోగిని విధుల నుంచి తప్పించిన ఎన్ టీ ఆర్ జిల్లా కలెక్టర్ ఈ ఘటన పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *