రేణుదేశాయ్ ఎమోషనల్ పోస్ట్

Spread the love

 రేణుదేశాయ్ ఎమోషనల్ పోస్ట్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా అకీరాతో

ప్రధాని మోదీని కలిసిన విషయం తెలిసిందే.

దీనిపై రేణు దేశాయ్ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

“నాకు మొదటి నుంచి బీజేపీ అంటే అభిమానం.

-మోదీ పక్కన నా కుమారుడిని చూస్తుంటే ఎంతో

ఆనందంగా, ఎమోషనల్గా ఉంది. దానిని మాటల్లో

వర్ణించలేను. మోదీని కలిశాక అకీరా నాకు ఫోన్

చేసి తన అనుభూతిని పంచుకున్నాడు” అని

వాసుకొచ్చారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *