రెండో పెళ్ళికి సానీయా మీర్జా గ్రీన్ సిగ్నల్ వరుడు ఎవరంటే..?
సానియా మీర్జా.. ఈ పేరు వినగానే టెన్నిస్ క్వీన్ గుర్తొస్తుంది, కానీ ఇప్పుడు ఆమె లవ్ లైఫ్ గురించి నెట్టింట హాట్ టాపిక్! పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో విడాకుల తర్వాత సానియా తన కొడుకు ఇజాన్‌తో సింగిల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. కానీ షోయబ్? ఓ పక్క పాక్ నటి సనా జావేద్‌ను పెళ్లి చేసుకుని ఫుల్ ఎంజాయ్!
ఇప్పుడు సంచలనం ఏంటంటే.. సానియా మళ్లీ పెళ్లికి రెడీనా? రీసెంట్‌గా కాఫీ షాప్‌లో సానియా డేటింగ్‌కు వెళ్లిన ఫోటోలు వైరల్! లవ్ సింబల్స్‌తో కూడిన ఈ పిక్స్ చూసి నెటిజన్లు.. “సానియా లవర్‌తో డేటింగ్‌లో ఉందా?” అంటూ రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు!
అంతేకాదు, గతంలో టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీతో సానియా పెళ్లి రూమర్స్ వచ్చాయి, కానీ ఆమె తండ్రి వాటిని కొట్టిపారేశారు. ఇప్పుడు కొత్త ట్విస్ట్! టాలీవుడ్ యంగ్ హీరోతో సానియా డేటింగ్‌లో ఉందని కామెంట్ల వర్షం! ఈ హీరో ఎవరు? అసలు ఈ గాసిప్‌లో నిజం ఎంత?
సానియా రీసెంట్‌గా సోషల్ మీడియాలో “కొత్త జీవితం” గురించి పోస్ట్ చేశారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఎక్సైట్‌మెంట్‌లో! కొందరు “ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకో” అంటే, మరికొందరు “వద్దు” అంటూ సలహాలు! సానియా నిజంగా ఏం ప్లాన్ చేస్తున్నారు? ఆమె నోరు విప్పితేనే ఈ సీక్రెట్ బయటపడుతుంది!