రాష్ట్ర మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన బిజెపి జాతీయ కార్యదర్శి, ధర్మవరం ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి వై సత్య కుమార్ కు రాష్ట్ర కార్యాలయం లో ఘన స్వాగతం పలికారు

Spread the love

 భారతీయ జనతాపార్టీ 

ఆంధ్రప్రదేశ్ 

రాష్ట్ర మంత్రి వై సత్య కుమార్ యాదవ్ కు ఘన సన్మానం

బిజెపి రాష్ట్ర పదాదికారుల సమావేశం లో ఈరోజు రాష్ట్ర మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన బిజెపి జాతీయ కార్యదర్శి, ధర్మవరం ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి  వై సత్య కుమార్ కు రాష్ట్ర కార్యాలయం లో ఘన స్వాగతం పలికారు

.

అనంతరం బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు  దగ్గుబాటి పురంధేశ్వరి అద్యక్షతన జరిగిన సమావేశంలో ఘనం గా సన్మానించారు.

బిజెపి ఎమ్మెల్యే లు సైతం సత్య కుమార్ ను శాలువా లతో సత్కరించారు.

ఈసందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు  దగ్గుబాటి పురంధేశ్వరి సత్య కుమార్ పార్టీ కి చేసిన సేవలు ప్రస్తావించారు.

సత్య కుమార్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్త గా సంఘ పరివార్ క్షేత్రాల ద్వారా కార్యక్షేత్రం లో ఆయన అనేక కార్యక్రమాలు నిర్వహించారు.

దశాబ్దాల కాలం గా సత్య కాలం పేరుతో అనేక రచనలు సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి ఉపకరించాయని సభలో బిజెపి నేతలు ప్రస్తుతించారు

సమావేశంలో పాల్గొన్న బిజెపి ఎంపీలు సీఎం రమేష్ ఎంపీ భూపతి రాజు శ్రీనివాస్ వర్మ ఎమ్మెల్యేలు వై సుజనా చౌదరి  అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు 

ఎమ్మెల్యే పివి పార్థసారథి బిజెపి మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు వివిధ బిజెపి పదాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *