మంగళగిరిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గా బాధ్యతలు స్వీకరించిన ద్వారక తిరుమలరావు ని కలిసి, శుభాకాంక్షలు తెలిపిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి,బీజేపీ స్టేట్ మీడియా ఇంచార్జ్,గుంటూరు జిల్లా జడ్పీ మాజీ ఛైర్మన్ పాతూరి నాగభూషణం
గత ఐదు సంవత్సరాలలో టీడీపీ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులు గురించి
గత వైసీపీ ప్రభుత్వం హయంలో పోలీసులు వ్యవహారించిన తీరును డీజీపీ దృష్టికి తీసుకువచ్చిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.
ఈ విషయాలన్నీoటిపై సానుకూలంగా స్పoదించి, దీనిపై ఒక డీటెయిల్ నోట్ ను ఇవ్వమన్న డీజీపీ