Home Andhra Pradesh రాజ్యసభకు హీరో కమల్ హాసన్

రాజ్యసభకు హీరో కమల్ హాసన్

2
0

రాజ్యసభకు హీరో కమల్ హాసన్

మక్కల్ నీది మయ్యం (MNM) పార్టీ అధినేత, ప్రముఖ నటుడు కమల్ హాసన్ రాజ్యసభకు వెళ్లనున్నారు. ఈ విషయాన్ని డీఎంకే-ఎంఎన్ఎం ఖరారు చేశాయి.
ఎనిమిది రాజ్యసభ స్థానాలకు జూన్ 19న ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడులో ఆరు, అస్సాంలో రెండు సీట్లు వీటిల్లో ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here