రాజుపాలెం మండలం పెద నెమలిపూరి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న శాసన సభ్యులు కన్నా లక్ష్మి నారాయణ

0
0

సత్తెనపల్లి నియోజకవర్గం

రాజుపాలెం మండలం పెద నెమలిపూరి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న శాసన సభ్యులు కన్నా లక్ష్మి నారాయణ

పేదరిక నిర్మూలనే లక్ష్యంగా సుపరిపాలన.

కూటమి ప్రభుత్వంఇచ్చిన ప్రతి హామీలని 80% శాతం పూర్తి చేశాం.

గత ఐదేళ్లలో రాష్ట్రంలో విధ్వంసం జరిగింది.

ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ అందిస్తాం.

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.

పెదనెమలిపూరి గ్రామంలో వర్షా రైతు ఉత్పత్తిదారు సంఘం నుండి కంకణం పార్టీ శ్రీనివాసరావు అనే రైతుకు తొమ్మిది లక్షల 80 వేల రూపాయల విలువైన డ్రోన్ ను అందజేశారు రైతులకు సబ్సిడీపై కంది విత్తనములు అందజేశారు

ఇంటి ఇంటికి వెళ్లి ప్రజలతో నేరుగా చర్చించి పథకాల గురించి తెలుసుకున్న కన్నా

సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వివరాలు ప్రజలకు స్వయంగా వివరించిన శాసన సభ్యులు కన్నా

ప్రతి ఇంటిలో సమస్యలు తెలుసుకొని,వాటిని మై టిడిపి యాప్‌లో స్వయంగా నమోదు చేసిన , వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించిన శాసన సభ్యులు కన్నా లక్ష్మి నారాయణ

రానున్న నాలుగు సంవత్సరాల్లో మరింత నిధులు తీసుకువచ్చి సత్తెనపల్లి అభివృద్ధి పథంలో నిలపడమే లక్ష్యంగా పని చేస్తామన్న శాసన సభ్యులు కన్నా

గత ప్రభుత్వంలో అమ్మ ఒడి అందరికీ ఇస్తామని చెప్పి మోసం చేసి ఒకరికే పరిమితం చేశారు

కూటమి ప్రభుత్వం లో సూపర్ సిక్స్ పథకాల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది

ఈ కార్యక్రమం లో వివిధ హోదాల్లో వున్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల గ్రామ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here