Home Political news రంజాన్ పండుగ సందర్భంగా స్థానికుల కు రంజాన్ తోఫా పంపిణీ చేసిన సుజనా చౌదరి..

రంజాన్ పండుగ సందర్భంగా స్థానికుల కు రంజాన్ తోఫా పంపిణీ చేసిన సుజనా చౌదరి..

3
0

 విజయవాడ

భవానిపురం లో కూటమి నేతలతో కలిసి సయ్యద్  గాలిబ్ షహీద్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన విజవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి

రంజాన్ పండుగ సందర్భంగా స్థానికుల కు రంజాన్ తోఫా పంపిణీ చేసిన సుజనా చౌదరి..

*ఎమ్మెల్యే సుజన చౌదరి కామెంట్స్*

పవిత్ర రంజాన్ మాసం లో ఖురాన్ అవతరించడం ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేస్తారు ..

ముస్లిం సోదరులు పశ్చిమ నియోజకవర్గం లో ఎక్కువ అధికంగా ఉన్నారు కచ్చితం గా వారికి అండగా ఉంటాం.. 

మళ్ళీ రంజాన్ వచ్చే నాటికి మైనార్టీల జీవన ప్రమాణాలు మెరుగు పరుస్తాను ..

రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిమ్ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేసే నేపద్యంలో వారికి కావలసిన తగిన ఏర్పాట్లు చేస్తాం..

గతంలో కన్నా ఇక్కడ పరిస్థితులుమెరుగు పరచడానికి అన్ని విధాలా ప్రణాళిక వేస్తున్నాం 

మౌలిక సదుపాయాలను మెరుగు పరిచే లా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం..

ముస్లిం సోదరులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కచ్చితం గా అండగా ఉంటాయి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here