మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ కామెంట్స్

Spread the love

 *విజయవాడ*

మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ కామెంట్స్

*వక్ఫ్ బోర్డు ఆస్తులు పేద బలహీన ముస్లిమ్స్ వారికీ చెందాలని ప్రధాని మోదీ వక్ఫ్ చట్టాన్ని తీసుకొచ్చారు* 

NDA వ్యతిరేక శక్తులు   వక్ఫ్ చట్టం వల్ల అన్యాయం జరుగుతుందని ఈ బిల్లు ని మద్దతు ఇవ్వకండి అంటూ గగ్గోలు పెడుతున్నారు 

ముస్లిం అభ్యున్నతి కోసం   వక్ఫ్ ఆస్తి పేద ముస్లిమ్స్ కి చెందేలా చట్టం రూపొందించటం మంచి పరిణామం 

  వక్ఫ్ బోర్డు ఆస్తులు అన్యాక్రాంతం జరుగుతున్న నేపథ్యంలోనే ఈ చట్టం అమలులోకి తీసుకొచ్చారు

 జన్ ధన్ ఖాతా, ముద్రా యోజన, ఇలా మహిళల సంక్షేమ పథకాలలో ముస్లిమ్స్ మహిళలు లబ్ది చేకూరుతుంది 

ప్రధాని మోదీ ఈ చట్టం తో ప్రతి పేద ముస్లిం వాళ్లకి ఈ వక్ఫ్ ఆస్తులు మీద హక్కు  కలిపించారు 

 ట్రిపుల్ తలాక్ చట్టం రద్దు తో ముస్లిం మహిళలకి కుటుంబ పెద్దగా నిలిచారు 

జగన్ ప్రభుత్వం లో  వక్ఫ్ బోర్డు ఆస్తులు అన్యాక్రాంతం చేసారు 

గత జగన్ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద ముస్లిమ్స్ కి ఈ ఆస్తులు అందని ద్రాక్షాల చేసారు 

గత ప్రభుత్వంలో పెత్తందారులు వక్ఫ్ ఆస్తులని పేద లకి చెందకుండా అవకతవకలు చేసారు 

ఇలాంటి అక్రమాలకి చెక్ పెట్టేందుకు ప్రధాని మోదీ ముస్లిమ్స్ కి అండగా నిలిచేందుకు చట్టాలని తీసుకొస్తున్నారు 

దేశం కోసం, ప్రజల కోసం, దేశ అభ్యున్నతి కోసం నిరంతరం ప్రధాని మోదీ కష్ట పడుతున్నారు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *