Home Andhra Pradesh మైనారిటీలను ఓట్లు అడిగేహక్కు మైనారిటీలను నమ్మించిమొసం చేసిన జగన్ ప్రభుత్వానికి లేదు గౌస్ భాషా

మైనారిటీలను ఓట్లు అడిగేహక్కు మైనారిటీలను నమ్మించిమొసం చేసిన జగన్ ప్రభుత్వానికి లేదు గౌస్ భాషా

2
0

11-05-2024

 మైనారిటీలను ఓట్లు అడిగేహక్కు మైనారిటీలను నమ్మించిమొసం చేసిన జగన్ ప్రభుత్వానికి లేదు గౌస్ భాషా

 మైనారిటీ కార్పొరేషన్ ను దుర్వినియోగం చేసి మైనారిటీల నోరుకొట్టిన వ్యక్తులే మైనారిటీ నుంచి వైసిపి MLA అభ్యర్థులు ఆసిఫ్ మరియు ఇంతియాజ్ 

 సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు వెలంపల్లి శ్రీనివాస్ వావర్ యాక్షన్ కి గట్టిగా బుద్ధి చెబుతారు 

ఈరోజు సెంట్రల్ నియోజకవర్గ టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ గౌస్ భాషా మాట్లాడుతూ 

ఎలక్షన్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఓడిపోతమని భయందొలనకు గురైన జగన్ ప్రభుత్వం మైనారిటీలకు ఎంమంచి చేశారొ చెప్పలేకే కూటమి ప్రభుత్వంవస్తే 4%రిజర్వేషన్ తిసేస్తారు అని తప్పుడు ప్రచారాలను చేస్తుంది

అసలు వెలంపల్లి పశ్చిమ వదిలి సెంట్రల్ నియోజకవర్గనికి ఎందుకు వచ్చాడొ అందరికి తెలుసు ఓక పథకం ప్రకారమే 2019లో వైసిపి గెలిచిన తరువాత దేవాదాయశాఖ మంత్రిగాఉన్న వెలంపల్లి ఆసిఫ్ ని జగన్ దగ్గరకు తీసికొనివెళ్లి 28-07-2021కి మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ పదవిని ప్రస్తుత పశ్చిమ వైసిపి అభ్యర్థి ఆసిఫ్ కి కట్టబెట్టి 05-08-2021కి బాద్యతలు అప్పగించి రెండు సంవత్సరముల పాటు మైనారిటీ కార్పొరేషన్ నుంచి మైనారిటీలకు అందాల్సిన అనేక పధకాలు కనుమరుగు చేసి ఓక్కరికి కూడా ఓక్కరూపాయి కూడా ఇవ్వకుండా మైనారిటీ కార్పొరేషన్ ఖజానా దొంగదారిన ఖాళీ చెయ్యడామే కాకుండా 28-07-2023నాటికి పదవి కాలం పూర్తి అయినప్పటికీ 4నెలల పాటు మైనారిటీ కార్పొరేషన్ నుంచి వచ్చే అనేక ఇంక్రీమెంట్లు అనుభవించింది నిజం కాదా అలాగే 28-08-2023 కి మైనారిటీ కార్పొరేషన్ వెల్ఫేర్ సెక్రటరీ గా నాలుగు నెలల పాటు ప్రస్తుత కర్నూలు వైసిపి అభ్యర్థి ఇంతియాజ్ ని నియమించి యథావిధిగా మైనారిటీ కార్పొరేషన్ ఖాజనాని కొల్లగొట్టి తిరిగి నాలుగు నెలల తరువాత మళ్లీ ఆసిఫ్ కి బాద్యతలు అప్పజేప్పి పూర్తిగా మైనారిటీ కార్పొరేషన్ ఖజానా ఖాళీచేసి పలువురు వాటలు వేసుకుని వప్పందం ప్రకారం పశ్చిమ MLA సీటు ఆసిఫ్ కి సెంట్రల్ MLA సీటు వెల్లంపల్లికి పంచ్చుకున్న మాట వస్తావం కాదా మైనారిటీల విషయంలో తప్పులు అన్ని వైసిపి ప్రభుత్వం చేసి నిందలు కూటమి పైన వేయ్యలని చూస్తుంది అని మండి పడుతు మైనారిటీలు వైసిపి హయంలో జరిగేఅన్ని దుర్మాగాలు మొసాలు గమనిస్తున్నారు కచ్చితంగా రేపు జరిగే 13-05-2014 ఎలక్షన్ లో జగన్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారు అలాగే రేపు జూన్ నాలుగొవతరీకు టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే వైసిపి హయంలో జరిగిన మైనారిటీ కార్పొరేషన్ నిధుల మొసం పైన కోర్టులో పిటిషన్ వేసి విచారణ జరిపింస్తాం దోషులు ఖటినశిక్షను అనుభవించటానికి సిధ్ధాంగ వుండండి అని గౌస్ భాషా

హెచ్చరికను జరి చేస్తూ మొన్న కొన్ని మైనారిటీ సంఘాలు మైనారిటీలువైసిపికి ఓటు వేయమని మైనారిటీలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు గతంలో కూడా ఇలాగే చెప్పి తిర వైసిపి ని గెలిపించిన తరువాత జగన్ మైనారిటీ లకు వచ్చే అనేక పధకాలను కనుమరుగు చేసి మైనారిటీలను అద పాతళనికి నెట్టివెస్తే ఇపుడు వైసిపి కి ఓట్లు వెయ్యమని అడిగే ఈ మైనారిటీ సంఘాలు ఎమయ్యాయి అసలు మైనారిటీలు జగన్ కి ఎందుకు ఓటు వెయ్యలో జగన్ మైనారిటిలకు ఎంచేశాడొ వివరించి మైనారిటీలను ఓట్లు అడగండి అలగే మైనారిటీ సంఘాల పెద్దలుగా చెలమాని అవుతున్న మీరు వైసిపి ప్రభుత్వ హయాంలో అబ్దుల్ సలాం కుటుంబం వైసిపి నాయకుల వేధింపులు అనుభవించలేక ఆత్మహత్య చేసుకున్నపుడు గాని మైనారిటీ సోదరి హజీర కి న్యాయం చేయాలని ఆమే తల్లి న్యాయపోరాటం చేసినప్పుడు అలాగే మైనారిటీ లకు జగన్ ఇచ్చిన హమిలు ఇవ్వక పోగా గతంలో వచ్చే పధకాలను కూడా తుంగాలో తోక్కినప్పుడు ఏమైపోయారు ఇప్పుడు వచ్చి ఏమొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు అని మండిపడుతు గతంలో చంద్రబాబు హయంలో మైనారిటీ కార్పొరేషన్ నుంచి సబ్సిడీలోన్లు ఇచ్చారు, రంజాన్ తోఫా ఇచ్చారు,ఎటువంటిఅంక్షలు లేకుండ దుల్హన్ పధకాన్ని ఇచ్చారు,ఖబ్రస్తాన్ ల మరమత్తులు చేయించ్చారు,మసీదుల మరమ్మత్తులకోసం డబ్బులు ఇచ్చారు,ఇమామ్ మౌజన్లుకు జీతాలు ఇచ్చారు,అనేక మంది ముస్లింలను హజ్ యాత్రకు పంపించ్చారు,మైనారిటీ విదేశీ విద్యా ఇచ్చారు, హజ్ భవనం కోసం నిధులు మంజూరు చేశారు, ఇప్పుడు మళ్లీ మైనారిటీల కోసం 12 పధకాలు ప్రవేశ పెట్టారు, కాబట్టి మన మైనారిటీలు కూటమి ప్రభుత్వానికి ఓట్లు వెయ్యాల్సిన అవసరం వుంది కనుక

 ఇప్పటికీ అయిన మైనారిటీలు అందరు ఓక్కతాటిమీదకు వచ్చి కూటమి అభ్యర్థులను గెలిపించి చంద్రబాబు గారు మైనారిటీలకు వరంల కురిపించిన పధకాలను సద్వినియెాగం చేసుకుని మైనారిటీలు పూర్వ వైభవాన్ని పొందలని మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి గౌస్ భాషా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వలి,రహీమ్,బాజీ,తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here