మైనారిటీలకు అండగా బోండాఉమా

Spread the love

04-05-2024

 మైనారిటీలకు అండగా బోండాఉమా  

 కూట

మి ప్రభుత్వంతోనే మైనారిటీలకు మేలు జరిగింది

తెలుగుదేశం గెలుపు మైనారిటీల భవిష్యత్తుకు మలుపు

ఈరోజు సెంట్రల్ నియోజకవర్గ టిడిపి కార్యాలయంలో కష్టపడి పని చేసిన కార్యకర్తలను గుర్తించి వారిని గౌరవించి నియామక పాత్రలను అందిచి నియోజకవర్గ మరియు పార్లమెంటు నాయకులుగా బాధ్యతలు అప్పగించిన బోండాఉమా 

ఈసందర్భంగా బోండాఉమా మాట్లాడుతూ గత కూటమి ప్రభుత్వంలోనే మైనారిటీలు అభివృద్ధి చేంద్యారు 2019లో మైనారిటీ ఓట్లతో గెలిచి గద్దేనేక్కిన జగన్ రెడ్డి మైనారీలను అదపాతలనికి తొక్కుతూ గతంలో టిడిపి ప్రభుత్వ హయాంలో ఇచ్చే దుల్హన్ పధకం,రంజాన్ తోఫా,మౌజన్ ఇమామ్ ల జీతలు, ఖబ్రస్తాన్ ల మరమ్మతులు,మైనారిటీ విదేశీ విద్యా,దుఖాన్ మఖాన్ పధకం,రొష్నీ పధకలతో పాటు మైనారిటీ కార్పొరేషన్ నుంచి ఇచ్చే సబ్సిడీలోన్లు జగన్ రెడ్డి ఆపేసి మైనారీటిలను ఎందుకు మోసం చేశాడొ చెప్పాలని బోండాఉమా డిమాండ్ చేస్తూ రేపు వచ్చేది కూటమి ప్రభుత్వమేఅని కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత తెలుగుదేశం పార్టీ మైనారిటీలకు అండగా నిలబడి గతంలో కంటే కూడా ఇంక మెరుగైన పథకాలతోపాటు మెరుగైన భవిష్యత్తు అందించే బాద్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది అని హమీ ఇస్తు 

షేక్ మస్తాన్ కి పార్లమెంటు మైనారిటీ అధికార ప్రతినిధిగా, షేక్ వలికి పార్లమెంటు కార్యదర్శిగా,  ఇబ్రహీం కి సెంట్రల్ నియోజకవర్గ మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడిగా, సయ్యద్ నజీముదీన్ కి సెంట్రల్ నియోజకవర్గ మైనారిటీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శిగా,  సయ్యద్ అక్బర్ కి సెంట్రల్ నియోజకవర్గ మైనారిటీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శిగా, నియామక పాత్రలను అందించారు

ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గౌస్ భాషా, అద్యక్షుడుషేక్ అన్వర్, షేక్ జాన్ వలి, అధికార ప్రతినిధి బడేబాజీ,బంగారు నాయుడు, 

షేక్ దీల్ ఫికర్అలి  ,షేక్ బాజీ,షేక్ రహీమ్, సయ్యద్ గౌసియా, షేక్ గౌసియా, మైనారిటీ నాయకులు కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *