Home Political news మాజీ సీఎం జగన్ కామెంట్స్ ష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో లా అండ్...

మాజీ సీఎం జగన్ కామెంట్స్ ష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు శాంతిభద్రతలు ఎలా దిగజారాయో ఈ ఘటన

3
0

 గుంటూరు

వైఎస్ జగన్ మీడియా సమావేశం

రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు  శాంతిభద్రతలు ఎలా దిగజారాయో ఈ ఘటన చూస్తే తెలుస్తుంది వైసీపీ అధికారంలోకి ఉండగా అక్క చెల్లెమ్మలకు భరోసా ఉండేది  దిశ యాప్ ద్వారా ఆపదలో ఉన్న మహిళలకు అండగా నిలిచాం నిందితుడు నవీన్ బాబుతో కలిసి దిగిన ఫోటోలు ఉన్నాయి  స్థానిక ఎంపీతో కూడా సన్నిహితంగా ఉన్నాడు యువతిని ఆస్పత్రిలో పడేసి జారుకున్నాడు  యువతి దేహంపై కమిలిన గాయాలు ఉన్నాయి  శారీరకంగా, లైంగికంగా దాడి చేశాడు  యువతిపై మృగాళ్లలా దాడి చేశారు ఇవన్నీ కళ్లెదుటే కనిపిస్తున్నా.. ప్రభుత్వం దాచిపెట్టే ప్రయత్నం చేస్తోంది టీడీపీకి చెందినవాడు కాబట్టే.. నిందితుడ్ని నిస్సిగ్గుగా కాపాడుకుంటున్నారు స్థానిక మంత్రి, హోంమంత్రి కనీసం స్పందించలేదు  నేను వస్తున్నానని తెలిశాకే టీడీపీ నేత ఆలపాటి వచ్చారట  తప్పు జరగలేదని ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోంది రాష్ట్రంలో ప్రతిచోట అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి  బద్వేల్ లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది  బాలికపై అత్యాచారం చేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు  శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు బాలికలపై అఘాయిత్యం కూల్ డ్రింక్స్ లో మత్తుమందు కలిపి అత్యాచారం చేశారు  పలాసలో టీడీపీకి చెందిన ప్రబుద్ధులే అత్యాచారం చేశారు అత్యాచారాలు జరిగిన చోట పంచాయితీలు చేస్తున్నారు పిఠాపురంలో యువతిపై టీడీపీ నేత అత్యాచారం చేశాడు టీడీపీ కార్పొరేటర్ భర్త బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు  పవన్ కనీసం బాలిక కుటుంబాన్ని పరామర్శించారా? హిందూపురంలో అత్తాకోడళ్లపై గ్యాంగ్ రేప్ చేస్తే.. నిందితులను అరెస్ట్ చేయాలన్న ఆలోచన రాలేదు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు చూడటానికి టైం ఉండదు  అనకాపల్లిలో ప్రేమోన్మాది సురేష్ యువతిని చంపేశాడు పోలీసులు రెడ్ బుక్ పాలనలో నిమగ్నమయ్యారు బాబు అధికారంలోకి వచ్చిన 4 నెలల పాలనలో 77 మంది మహిళలు, పిల్లలపై అఘాయిత్యాలు జరిగాయి ఏడుగురు హత్య, ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు రెడ్ బుక్ పాలనలో టీడీపీ నేతల తప్పులకు శిక్ష ఉండదు  గతంలో దిశ యాప్ తో 10 నిమిషాల్లో సాయం దిశ యాప్ ద్వారా 31,607 మంది మహిళలను కాపాడాం 18 దిశ పీఎస్ లు, 13 పోక్సో కోర్టులు ఏర్పాటు చేశాం  ప్రతి జిల్లాలోనూ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించాం దిశ యాప్ కు 19 అవార్డులు వచ్చాయి దిశ చట్టం ప్రతులను బుద్ధి ఉన్నోడు ఎవడైనా కాల్చేస్తాడా?  లోకేష్ పక్కనే ప్రస్తుత హోంమంత్రి కూడా ఇదే పనిచేశారు రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలకు భద్రత లేదు ప్రతి బాధిత కుటుంబానికి చంద్రబాబు క్షమాపణ చెప్పాలి  ప్రతిపక్షంలో ఉన్న మేం బాధిత కుటుంబాలను ఆదుకుంటాం  ఆరు కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున సాయం  దళితులంతా నా వాళ్లే.. అండగా ఉంటా పేదల పక్షాన ఎంత దూరమైనా పోరాడతా  వచ్చేది మన ప్రభుత్వమే  నిందితులను వెంటాడి జైల్లో పెడతాం వైఎస్ జగన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here