ఎన్టీఆర్ జిల్లా మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరైన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్లో నూతన వధూవరులు మేఘన, జోగి రాజీవ్లకు వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన వైయస్ జగన్
