మాజీ కార్పొరేటర్ నందేపు జగదీష్ అర్థనగ్న ప్రదర్శన శిరోముండానం చేయించుకున్నారు

Spread the love

 విజయవాడ

మాజీ కార్పొరేటర్ నందేపు జగదీష్

మాజీ కార్పొరేటర్ నందేపు జగదీష్ అర్థనగ్న ప్రదర్శన శిరోముండానం చేయించుకున్నారు

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం లో వైసీపి దళిత నాయకుడిపై స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గుండా గిరి

గత ఎన్నికల్లో వైసీపీ తరఫున ప్రచారం చేశాడనే కోపంతో దళిత వైసీపీ నాయకుడు నందెపు జగదీష్ కు చెందిన భవనాన్ని జెసిపిలు సాయంతో కూల్చివేయించిన బోండా ఉమా అనుచరులు సమక్షంలో అధికారులు

ఈ ఘటనపై తీవ్ర మనస్థాపానికి గురై కూల్చేసిన భవనం ముందు  శిరోముండనం చేయించుకుని అర్ధనగ్నంగా నిరసన తెలిపిన వైసిపి దళిత నాయకుడు నందెపు జగదీష్.

నందిపు జగదీష్ భార్యకు శిరోముండనం చేస్తుండగా అడ్డుకున్న పోలీసులు

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం లో బోండా ఉమామహేశ్వరరావు దాదాగిరి.

రెండు రోజుల క్రితం నగర కార్పరేషన్ కోఆప్షన్ మెంబర్ వైసీపీ నాయకుడుకి చెందిన భవనాన్ని జేసిబీల సాయంతో పగలుకొట్టించిన వైనం.

తీవ్ర మనస్తవానికి గురైన వైసీపీ దళిత నాయకుడు కూల్చేసిన భవనం ముందు కూర్చుని శిరోముండనం చేయించుకుని అర్థనగ్న ప్రదర్శన తెలిపిన జగధీష్.

గతంలో తాను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఈ భవనం ప్రారంభోత్సవం అప్పటి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేశారు.

తాను ఎన్నికల్లో వైసీపీ తరఫున ప్రచారం చేశానని అసూయతో అధికార మధంతో ఎలా భవనాలను కుప్పకూల్చారు..

దీనిపై తెలుగుదేశం పార్టీ నేత సీఎం చంద్రబాబుకు స్పందనలో ఫిర్యాదు చేయనున్నట్లు ప్రకటన

దళిత వైసీపీ నాయకుడిగా ఉండటం నేను చేసిన తప్పా

బోండా ఉమా బోండా దాదాగిరికి కి అధికారం తోడవడంతో ఇటువంటి అన్యాయాలు ముందు రోజుల్లో ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి

నాకు న్యాయం జరగకుండా ఉంటే నేను చేసుకున్న శిరోముండనం తో పాటు నా కుటుంబ సభ్యులకి శిరోముండనం చేసుకొని నిరసన తీవ్రతరం చేస్తా

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *