మంత్రి నిమ్మల రామానాయుడు ని కలిసిన ఎమ్మెల్యే నల్లమిల్లి

Spread the love

మంత్రి నిమ్మల రామానాయుడు ని కలిసిన ఎమ్మెల్యే నల్లమిల్లి

వెలగపూడి సచివాలయంలో జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ని కలిసి చాగల్నాడు, వెంకట్ నగర్ ఎత్తిపోతల పథకాలను పునరుద్దరణ చేయడానికి నిధులు కావాలని చాగల్నాడు కు 9 కోట్లు, వెంకట్ నగర్ కు 5 కోట్లు నిధులు మంజూరు చేయాలని కోరిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కోరడం జరిగింది

సానుకూలంగా స్పందించిన జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రాతిపదనలు సిద్ధం చేసి తీసుకువస్తే, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన జల వనరుల శాఖ మంత్రి  నిమ్మల రామానాయుడు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *