మంత్రి నారా లోకేష్ ని కలిసి ఎమ్మెల్యే నల్లమిల్లి

Spread the love

 మంత్రి నారా లోకేష్ ని కలిసి ఎమ్మెల్యే నల్లమిల్లి

వుoడవల్లిలో నారా లోకేష్ నివాసం వద్ద ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ,ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ ని కలిసి అనపర్తి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ కి సంబంధించి నూతన భవనముల నిర్మాణం మరియు మౌళిక వసతులు కల్పించాలని అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కోరడం జరిగింది

సానుకూలంగా స్పందించిన ఐటీ,ఎలక్ట్రానిక్స్,విద్యాశాఖ,ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ నూతన భవనముల నిర్మాణం మరియు మౌళిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేస్తామన్నారు. దానికి కావాల్సిన భూమిని సేకరించాలని సూచించడం జరిగింది. కలెక్టర్ తో మాట్లాడి భూమిని సేకరిస్తామని తెలిపిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *