మంత్రి కొలుసు పార్ధ సారథి పదవి బాధ్యతలు స్వీకరించారు మర్యాదపూర్వకంగా కలిసి ఎడిటర్ మానేపల్లి మల్లికార్జునరావు జర్నలిస్ట్ తెలిపారు

Spread the love

 అమరావతి సెక్రెటరీ ఆఫీస్ నందు

శుక్రవారం రాత్రి 8 గంటలకి బాధ్యతలు స్వీకరించారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార గృహ నిర్మాణ పౌర సంబంధాల శాఖ మంత్రిగా నియమితులైన కొలుసు పార్ధ సారథి పదవి బాధ్యతలు స్వీకరించారు మర్యాదపూర్వకంగా కలిసి వారికి ధన్యవాదాలు channel18 TV ఎడిటర్ మానేపల్లి మల్లికార్జునరావు జర్నలిస్ట్ తెలిపారు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *