Home Crime News భారీగా రేషన్ బియ్యం పట్టివేత

భారీగా రేషన్ బియ్యం పట్టివేత

2
0

 భారీగా రేషన్ బియ్యం పట్టివేత

ప్రకాశం జిల్లా. యర్రగొండపాలెం మండలం అయ్యంబొట్లపల్లి సమీపంలో పొలాల్లో ఓ రేకుల షెడ్డు అక్రమంగా నిలువ చేసిన 121 క్వింటాల రేషన్ బియ్యాన్ని* స్వాధీనం చేసుకున్న ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు. నారు బాల వెంకటరెడ్డి పై కేసు నమోదు చేసిన అధికారులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here