విజయవాడ :
భారతీయ జనతా పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షునిగా పీవీఎన్ మాధవ్ పేరు ప్రకటించిన వేదికపైనే జాతీయ కౌన్సిల్ సభ్యుల పేర్లనూ, పార్టీ ఎన్నికల పరిశీలకులు, బెంగళూరు సెంట్రల్ ఎంపీ పీసీ మోహన్ విజయవాడలో ప్రకటించారు.జాతీయ కౌన్సిల్ సభ్యులుగా 40 మందికి చోటు దక్కింది.
- ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి
- దగ్గుబాటి పురందేశ్వరి
- భూపతిరాజు శ్రీనివాసవర్మ
- సీఎం రమేష్
- పాకా వెంకట సత్యనారాయణ
- సత్యకుమార్ యాదవ్
- పి. విష్ణుకుమార్ రాజు
- జీవీఎల్ నరసింహా రావు
- సోము వీర్రాజు
- కురసా ఉమామహేశ్వర రావు
- పంగి రాజా రావు
- పైడి వేణుగోపాల్
- రెడ్డి పావని
- ఎస్. కాశీ విశ్వనాథరాజు
- పిల్లా రామ కుమారి
- వి. సూర్యనారాయణ రాజు
- అయ్యాజీ వేమ
- ఆర్. శ్రీదేవి
- సీతారామాం జనేయ చౌదరి
- బి. నిర్మల కిషోర్
- వైఎస్ చౌదరి
- సాధినేని యామినీశర్మ
- బిట్ర వెంకట శివన్నారాయణ
- కృపారావు
- అన్నెం సతీష్
- మువ్వల వెంకటరమణ
- లంకా దినకర్
- దారా సాంబయ్య
- ఎస్. సురేశ్‌రెడ్డి
- ముని సుబ్రహ్మణ్యం
- ఎస్. దయాకర్ రెడ్డి
- సి. బాబు
- నిషిధ రాజు
- ఆదినారాయణ రెడ్డి
- ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి
- దేవానంద్. జి
- పి.వి. పార్ధసారథి
- సీహెచ్. సావిత్రి
- మేడా మురళి
- అంకల్ రెడ్డి
వీరందరికీ జాతీయ కౌన్సిల్ సభ్యులుగా అవకాశం కల్పించారు.