భారతీయ జనతాపార్టీ
ఆంధ్రప్రదేశ్
నోవా టెల్ లో పాత్రికేయుల సమావేశం
బిజెపి ఎమ్మెల్యే సుజనా చౌదరి, బిజెపి రాష్ట్ర మీడియా ఇంఛార్జి పాతూరి నాగభూషణం, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీ రాం తదితరులు పాల్గొన్నారు
: *కేంద్రమంత్రి హరదీప్ సింగ్ పురి*. మీడియా పాయింట్స్….
చంద్రబాబు, పవన్ లను ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకా
ర కార్యక్రమంలో కలిసాను
2022 లో శ్రీకాకుళం నేచురల్ గ్యాస్ ప్రాజెక్టుకు ప్రధాని శంఖుస్థాపన చేసారు
2014 నుంచీ శ్రీలంక రైల్వే నెట్బర్క్ కంటే ఎక్కువ నెట్వర్క్ ఏపీకి ఇచ్చాం
శ్రీశైలం, సిహాచలం ఆలయాల అభివృద్ధి కి ప్రసాద్ స్కీం కింద నిధులు ఇచ్చాం
ఈ బడ్జెట్ మోదీ 3.0 లో ఇది పూర్తి బడ్జెట్…
4వ అతి పెద్ద ఆర్ధిక శక్తిగా భారత్ ఎదగనుంది
భారత్ లో ఎయిర్ పోర్టులు 75 నుంచీ 150 కి పెరిగాయి…
భారత్ వినియోగించే క్రూడ్ ఆయిల్ రోజుకు 5.5 మిలియన్ బ్యారల్స్ కు పెరిగింది
మోడీ సారధ్యంలో భారతదేశ వైభవం విశ్వ వ్యాప్తం అయ్యింది
ప్రపంచ దేశాలు మన భారత్ వైపు చూస్తున్నాయి
దేశ ప్రజల కోసం పలు సంక్షేమ పధకాలుతో పాటు, ఉచితంగా బియ్యం ఇస్తున్నాం
ఏపి ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కేంద్రం సహకారం అందిస్తుంది
ఇరిగేషన్ ప్రాజెక్టు లు, రాజదాని, పోర్ట్ ల నిర్మాణం కోసం నిధులు కేటాయించారు
IIM విశాఖపట్నం, IIT తిరుపతి, IISER తిరుపతి మరియు IIITDM కర్నూలు కేంద్ర సంస్థ లు నెలకొల్పారు
25 ఫిబ్రవరి, 2024న, ప్రధానమంత్రి మోదీ ఆంధ్రప్రదేశ్లోని AIIMS మంగళగిరిని జాతికి అంకితం చేశారు
స్మార్ట్ సిటీస్ మిషన్ కింద అమరావతి, కాకినాడ, తిరుపతి, విశాఖపట్నం.. ఎంపిక చేశారు
ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద 3 ఇండస్ట్రియల్ కారిడార్లను అభివృద్ధి చేస్తున్నారు
పోలవరం నీటిపారుదల ప్రాజెక్టుకు నిధులు సమకూర్చి, త్వరితగతిన పూర్తి చేస్తాం
దేశవ్యాప్తంగా పౌర/రక్షణ రంగంలో 85 కొత్త కేంద్రీయ విద్యాలయాల్లో 8 ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి
ఆంధ్రప్రదేశ్లోని దగదర్తి, భోగాపురం, ఓర్వకల్లు (కర్నూలు) వద్ద గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలను ఏర్పాటుకు ఆమోదం
తిరుపతి, విజయవాడలోని విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా అభివృద్ధి చేస్తున్నాం
ప్రధానమంత్రి మోదీ కడప విమానాశ్రయం కొత్త టెర్మినల్ భవనానికి శ్రీకారం చుట్టారు
ఆంధ్రప్రదేశ్లో 4,741 కి.మీ.కు పైగా జాతీయ రహదారులు నిర్మాణం చేశాం
భారతమాల ప్రాజెక్ట్ కింద 5 గ్రీన్ ఫీల్డ్ కారిడార్లు నిర్మాణం
భారతామాల పరియోజన దశ 1 కింద ఆంధ్రప్రదేశ్ లో 2,525 కి.మీ. జాతీయ రహదారి కారిడార్ల అభివృద్ధి.
ఏపి లో 14,000 కోట్ల విలువైన బెంగళూరు – కడప – విజయవాడ ఎక్స్ ప్రెస్ హైవే లకు 14 ప్యాకేజీలకు శంకుస్థాపన చేశారు.
2024-25 కేంద్ర బడ్జెట్ లో రైల్వే రంగంలో మౌలిక సదుపాయాల కొరకు ఆంధ్ర ప్రదేశ్ కు రికార్డు స్థాయి కేటాయింపులు జరిగాయి.
2009-2014 నుండి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండింటికీ సగటు కేటాయింపు 886 కోట్లు
2024-25లో ఆంధ్రప్రదేశ్ కు కేటాయింపు 11రెట్లు అదనంగా 9,417 కోట్లు
ఎర్రుపాలెం… అమరావతి మీదుగా నంబూరు మధ్య 57 కి.మీ.ల కొత్త లైన్ నిర్మాణం 5 సంవత్సరాలలో పూర్తి అవుతుంది
ఏపీ 100% విద్యుదీకరణ చేయబడింది.
ఏపీలో 6 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి
2014 నుండి 743 రైల్వే ఫ్లైఓవర్లు & అండర్ బ్రిడ్జిలు నిర్మించబడ్డాయి
అమృత్ భారత్ స్టేషన్ పథకం: ఆంధ్రప్రదేశ్లో 73 రైల్వే స్టేషన్లను పునరుద్ధరిస్తున్నారు
ప్రధానమంత్రి మోదీ విశాఖపట్నంలో రూ.2 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు
విశాఖపట్నం సమీపంలోని పూడిమడకలో ₹1.85 లక్షల కోట్లతో అత్యాధునిక NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.
ఇది నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద ప్రారంభమవుతున్న మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ హబ్.
19,500 కోట్లకు పైగా విలువైన వివిధ రైల్వే మరియు రోడ్డు ప్రాజెక్టులు చేపట్టారు
ఎయిమ్స్ మంగళగిరిలో సౌకర్యాలు,సేవలను మరింత విస్తరించారు
వైద్య పరికరాలు మరియు బల్క్ డ్రగ్స్ కోసం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం కింద కాకినాడలో ప్రాజెక్టును ప్రారంభించారు
అచ్యుతపురంలో ESI ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు.
గెయిల్ యొక్క శ్రీకాకుళం అంగుల్ సహజ వాయువు వైడ్లైన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన కూడా జరిగింది.
ఈ 745 కి.మీ పొడవైన లైన్ ను మొత్తం రూ.2650 కోట్లకు పైగా ఖర్చుతో నిర్మించనున్నారు.
విశాఖపట్నం-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ (VCIC) ను అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
విశాఖపట్నం, మచిలీపట్నం, దొనకొండ, మరియు యేర్పేడు- శ్రీకాళహస్తి పారిశ్రామిక నోడ్లు ఆర్థిక కారిడార్ అభివృద్ధిలో కీలకమైన భాగాలు.
ఇలా బడ్జెట్ లో కేటాయింపు లు చేసినవే కాకుండా అదనంగా ఎపి అభివృద్ధి కి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుంది
: ట్రంప్ గ్లోబల్ మార్కెట్ లో తన మార్క్ చూపించాలనుకుంటున్నారు
పెట్తోల్ రేట్లు పెరిగితే ప్రభుత్వాలకు ఏమీ లాభ ఉండదు
భారతదేశంలో ఇతర దేశాల కంటే పెట్రోల్ ధరలు తగ్గాయి
ఢిల్లీలో బిజెపి సర్కార్ వచ్చింది…
బిహార్ ఎన్నికల్లో గెలుపు సాధిస్తాం…
అమెరికా ప్రెసిడెంట్ స్టేట్మెంట్ నేను విన్నాను..
ఎవరికి ఆ నిధుల అవసరం ఉందో వాళ్ళు చెపుతారు..