Home Political news బుద్ధ వెంకన్న ఆధ్వర్యంలో టిడిపి కార్యలయంలో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు

బుద్ధ వెంకన్న ఆధ్వర్యంలో టిడిపి కార్యలయంలో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు

3
0

 విజయవాడ 

బుద్ధ వెంకన్న ఆధ్వర్యంలో టిడిపి కార్యలయంలో మంత్రి  నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు 

భారీ కేక్ కట్ చేసిన బుద్ధ వెంకన్న, టిడిపి కార్యకర్తలు

బుద్ధ వెంకన్న మాజీ MLC

నారా లోకేష్  ప్రజల్లో నుంచి పుట్టిన నాయకులు 

చంద్ర బాబు  పాదయాత్ర కు వచ్చిన ఆదరణ మళ్ళీ లోకేష్  చేపట్టిన యువగళం కి వచ్చింది.

లోకేష్  రాజకీయం వారసత్వ నాయకుడు కాదు.

లోకేష్  ప్రజల్లో నుంచి ఎదిగిన నాయకుడు 

ఎన్టీఆర్  తరువాత చంద్రబాబు , చంద్రబాబు  తరువాత లోకేష్ గేర్ వారసుడు 

పార్టీ కష్ట కాలంలో వున్నప్పుడు లోకేష్  చేపట్టిన పాదయాత్ర తో పార్టీ మళ్ళీ గాడిలో పడింది

చంద్రబాబు  తరువాత లోకేష్  సిఎం

చంద్రబాబు  తరువాత పార్టీ కీ దశ దిశ లోకేష్ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here