Home Political news బుద్దా వెంకన్న.. టీడీపీ నేత కామెంట్స్

బుద్దా వెంకన్న.. టీడీపీ నేత కామెంట్స్

2
0

 *విజయవాడ*

బుద్దా వెంకన్న.. టీడీపీ నేత కామెంట్స్

ప్రజలు జగన్ కు ఓటేస్తే.. పశుపతికి ఓటు వేసినట్టేనని భావించారు..

కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకొని సంతృప్తిగా ఉన్నారు..

జగన్ ఓటమిపాలై ఏడాది కాలేదు.. అప్పుడే భ్రమల్లో జీవిస్తున్నారు..

8 నెలల తర్వాత జగన్ నిద్రలేచి

మాట్లాడుతుంటే దెయ్యాలు.. వేదాలు వర్ణించినట్టు ఉంది…

గత ఐదేళ్లు నేరస్తులతో పాలన చేశారు..

ప్రజలు జగన్ పాలన చూసి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు..

30 సంవత్సరాలు నేనే సిఎం అని భ్రమలో ఉన్నారు..

జగన్ ను మానసిక వైద్య నిపుణులకు చూపించాల్సిందిగా భారతిగారిని కోరుతున్నాము..

సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసి తీరుతాం..

 జగన్ మాటలకు వైసీపీ నేతలే విస్తుపోతున్నారు

అధికారంలో ఉండగా కార్యకర్తలకు జగన్ కు గౌరవాన్ని ఇవ్వలేదు..

జగన్ పాలనలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీ లు తప్ప ఎవరూ సంతోషంగా లేరు..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎవరి భూమి ఐనా కబ్జాకు గురైందా..? 

జగన్ హయాంలో రాష్ట్రమంతా కబ్జలే..

చంద్రబాబును నిద్ర లేపితే చంద్రముఖి ని లేపినట్టే అని మాట్లాడుతున్న జగన్ కు ప్రజలు తరస్కరించి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు

జగన్కు దమ్ముంటే అసెంబ్లీ కి వెళ్లి ప్రజల పక్షాన మాట్లాడాలి..

జగన్ పాలనలో అసెంబ్లీ లో మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు

కూటమి ప్రభుత్వంలో మహిళలను గౌరవిస్తారు, మీలా కించపరిచేలా వ్యాఖ్యలు చేయరు

జగన్ 2.0 అంటే.. 11 సీట్లు కూడా రావు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here