బిజెపి రాష్ట్ర అధ్యక్షులుగా మాజీ ఎమ్మెల్సీ పి.వి.ఎన్ మాధవ్ బాధ్యతలు స్వీకరిoచిన సందర్బంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు,మాజీ ఎమ్మెల్సీ పి.వి.ఎన్ మాధవ్ ని సత్కరించి,శుభాకాంక్షలు తెలిపిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి.
విజయవాడ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులుగా మాజీ ఎమ్మెల్సీ పి.వి.ఎన్ మాధవ్ బాధ్యతలు స్వీకరిoచిన సందర్బంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు,మాజీ ఎమ్మెల్సీ పి.వి.ఎన్ మాధవ్ ని సత్కరించి,శుభాకాంక్షలు తెలిపిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్,రాజమహేంద్రవరం ఎంపీ,బిజెపి మాజీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి,బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు,ఎమ్మెల్సీ సొము వీర్రాజు,బిజెపి ఎమ్మెల్యేలు, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.