ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ కావాలని కోరుకున్న జనసేన పార్టీ నాయకురాలు తిరుపతి అనూష

5
0

 ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ కావాలని కోరుకున్న జనసేన పార్టీ నాయకురాలు తిరుపతి అనూష

ప్లాస్టిక్ రహిత దినోత్సవo సందర్భంగా తిరుపతి అనూష ఒక ప్రకటనలో ప్లాస్టిక్ వాడకాన్ని ప్రతి ఒక్కరూ తగ్గించుకోవాలని, ప్లాస్టిక్ నిర్మూలనలో ప్రతి ఒక్కరు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు

విజయవాడ పోలీస్ అధికారులకి జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గం తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేశారు

 గత ప్రభుత్వంలో తొమ్మిది నెలల క్రితం మిస్ అయిన మహిళలని పవన్ కళ్యాణ్  చొరవతో విజయవాడ నగర పోలీసులు 48 గంటల్లో బాలికని కనుగొనటం హర్షించదగిన విషయం పోలీసులనీ రాజకీయంగా అడ్డుకోకుండా ఉంటే వాళ్ల విధినిర్వహణ వాళ్లు నిర్వహిస్తారుఅని తెలియజేశారు

 ఇకపోతే పశ్చిమ నియోజకవర్గం వైస్సార్ సీపీ పార్టీలో ఉద్యోగంలో జాయిన్ అయినా పోతిన వెంకట మహేష్ రోజు అదేపనిగా కూటమి నాయకుల పైన అవాస్తవాలు మాట్లాడుతున్నారు

 శ్రీరాంప్రసాద్ హత్య విషయమై 

 ఒకడు దారిన పోయే ఎవడో పార్టీ ఆఫీసులోకి వచ్చి ఫోటోలు దిగితే,లేకపోతే సెల్ఫీలు దిగితే అదే పెద్ద తప్పుగ పరిగణించే పోతిన వెంకట మహేష్ మీ పార్టీలో ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి గురించి మాట్లాడరే

మీ అధినాయకుడు బాబాయిని చంపేసిన వ్యక్తిని మీ పార్టీలో ఎంపీగా ఎందుకు కొనసాగిస్తున్నారు వాటి గురించి మాట్లాడండి

 మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారో దాని గురించి మాట్లాడండి

 ఒకటో తారీఖున పెన్షన్లు అనేక ప్రభుత్వాలు ఇచ్చాయని విషయాన్ని గుర్తుంచుకోండి

 కానీ మీ ప్రభుత్వంలో గత ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి అన్న గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఫస్ట్ తారీకున జీతం ఇచ్చారా దీని గురించి చెప్పండి

విటి గురించి రోజు ప్రెస్ మీట్ పెట్టవలసిందిగా కోరుకుంటున్న..

 ఈ కార్యక్రమం లో పసుపులేటి నాగకృష్ణ, ఆదిత్య రెడ్డి,దాసి రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here