Home Andhra Pradesh ప్రముఖ సీనియర్ తమిళ నటుడు ఢిల్లీ గణేశ్‌(80) నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు.

ప్రముఖ సీనియర్ తమిళ నటుడు ఢిల్లీ గణేశ్‌(80) నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు.

3
0

ప్రముఖ సీనియర్ తమిళ నటుడు ఢిల్లీ గణేశ్‌(80) నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు.

గత కొన్ని రోజుల నుంచి అనారోగ్య సమస్యలో బాధపడుతున్నా అతను రాత్రి 11 గంటల సమయంలో రామాపురంలో మృతి చెందారు. 

తమిళం, తెలుగుతో పాటు మొత్తం 400కి పైగా సినిమాల్లో నటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here