తేదీ :-28/11/2024
బొమ్మనహళ్
ప్రభుత్వ గురుకుల ట్రైబల్ పాఠశాలలో ఉపాధ్యాయులు సమస్యలు పరిష్కరించాలి
బొమ్మనహల్ పట్టణంకేంద్రంలోనీ ప్రభుత్వజూనియర్ కళాశాలఆవరణంలో హరిత దివ్యాంగుల సేవాసమితి రాష్ట్ర అధ్యక్షుడు బి మోహన్ నాయక్ విద్యార్థులతో కలిసి సమావేశ నిర్మించారు బి. మోహన్ నాయక్ మాట్లాడుతూ గురుకుల ట్రైబల్ పాఠశాలలోనే రెగ్యులర్ ఉపాధ్యాయులకు జీతాలు రాలేదని అలాగే కంట్రాక్ట్ ఉపాధ్యాయులు త రెగ్యులర్ చేయాలని స్టెక్ లో ఉన్నారు విద్యార్థులకు బోధన లేక సిలబస్ ఆగిపోతుందని విద్యార్థుల జీవితాలు నాశనం అవుతాయని ఎన్ని ప్రభుత్వాలు అధాకారం చేపట్టినా ట్రైబల్ పాఠశాలలను చిన్న చూపుచూస్తుందని గిరిజను చిన్న చూపుచూస్తూగిరిజనుల పాఠశాలలకు నిధులు కేటాయించకుండా చేస్తుందని స్వాతంత్రం వచ్చి 78,సం,, రాలు అయినా గిరిజనులను అభివృద్ధి చేయడానికి ఏ ప్రభుత్వం ముందుకు రావడం లేదని ఇప్పుటికైనా గిరిజన ట్రైబల్ పాఠశాలకు నిధులు, ఉపాధ్యాయుల జీతాలు, కంట్రాక్ట్ ఉపాధ్యాయులను రెగ్యులర్ చేసి గిరిజన పాఠశాలలో చదువుతున్నా గిరిజన విద్యార్థులను ఆదుకోవాలని బడ్జెట్ లో మాతృం ప్రభుత్వాలు గిరిజనులకు పెద్ద ఎత్తున బడ్జెట్ లో ఎక్కవ నిధులు కేటాయిస్తూన్నామని గొప్పులు చెప్పు తున్నారు నిధులు ఉపాధ్యాయులకు జీతాలు, కంట్రాక్ట్ ఉపాధ్యాయలకు రఈసమస్యలనుచేయాలని డిమాండ్ చేశారు ఈసమస్యలను వెంటనే పరిష్కరించాలని లేకుంటే ఉమ్మడి జిల్లా లో ఉన్న గిరిజన విద్యార్థులతో కలిసిచేసి ఈనెల 30వతేదీనపెద్దఎత్తున ఆందోళన కార్యాక్రమాలు చేపడతామని కూటమి ప్రభుత్వానికి హెచ్చరించారు బొమ్మనల్ మటన్ ప్రకటించిన ముఖ్యమంత్రి కి గిరిజన గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులకు న్యాయం చేసి తెలియజేశారు ఈకార్యక్రమంలో రాము శ్రీను భాస్కర్ అశోక్ మణి రామకృష్ణ చంద్రశేఖర్ నాయక్ అంజి నాయక్ ధరణి కుమార్ మనోజ్ కుమార్ పాల్గొన్నారు