ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నారా చంద్రబాబు పవన్ కళ్యాణ్ వీరి ముగ్గురు రోడ్ షోలో ప్రజల్ని పలకరిస్తూ రోడ్స్

Spread the love

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నారా చంద్రబాబు పవన్ కళ్యాణ్ వీరి ముగ్గురు రోడ్ షోలో ప్రజల్ని పలకరిస్తూ రోడ్స్ అంగరంగ వైభవంగా జరిగింది 

జయహో నరేంద్ర మోడీ జై బిజెపి అంటున్న ప్రజలు చంద్రబాబు జై జై పవన్ కళ్యాణ్ కి జై జై అని ప్రజలు నినాదంతో జైహో మోడీ అన్నారు

విజయవాడలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రోడ్ షో ప్రధాని నరేంద్ర మోడీ చూడడానికి ప్రజలు భారీగా తరలివచ్చారు అలాగే మైనార్టీ సోదరులు అక్క చెల్లెమ్మలు ఎస్సీ ఎస్టీలు బిజెపి నాయకులు టిడిపి నాయకులు జనసేన నాయకులు ప్రజలు భారీగా తరలివచ్చారు పాల్గొన్నారు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *