ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌ను గౌర‌విస్తూ..బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రిస్తాం ఎంపి కేశినేని శివ‌నాథ్ టిడిపి ఎంపీలతో పోటో దిగిన‌ చంద్రబాబు

Spread the love

  07-06-2024

ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌ను గౌర‌విస్తూ..బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రిస్తాం  ఎంపి కేశినేని శివ‌నాథ్ టిడిపి ఎంపీలతో పోటో దిగిన‌ చంద్రబాబు

 

విజ‌య‌వాడ‌ : జాతీయ స్థాయిలో, మ‌న రాష్ట్ర కీర్తి ప్ర‌తిష్ట‌లు పెంచ‌ట‌మే కాకుండా..రాష్ట్రాన్ని అభివృద్ది ప‌థంలో నిలిపేందుకు టిడిపి అధినేత‌ చంద్ర‌బాబు నాయుడు నాయ‌క‌త్వంలో ఎంపీలంద‌రం క‌లిసిక‌ట్టుగా కృషి చేస్తామ‌ని విజ‌య‌వాడ ఎంపిగా గెలిచిన కేశినేని శివ‌నాథ్ అన్నారు. శుక్ర‌వారం ఉద‌యం ఢిల్లీలో ఎన్డీయే కూట‌మి నేతల స‌మావేశానికి ముందు టిడిపి అధినేత చంద్ర‌బాబు నాయుడు టిడిపి ఎంపీలంద‌రితో క‌లిసి ఫోటో దిగారు. ఎన్డీయే ప‌క్ష భాగ‌స్వాముల సమావేశంలో పాల్గొనేందుకు కేశినేని శివ‌నాథ్ గురువారం రాత్రి గ‌న్న‌వ‌రం ఎయిర్ ఫోర్ట్ నుంచి బ‌యలుదేరి ఢిల్లీ వెళ్లారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *