మచిలీపట్నం :
పేర్ని నాని విద్వేషకరమైన ప్రసంగాలపై పోలీసులకు ఫిర్యాదు..
గత 2, 3 రోజులుగా వైసీపీ కార్యకర్తల సమావేశాల్లో విద్వేషకర వ్యాఖ్యలు చేస్తున్న పేర్ని నాని
హింసను ప్రేరేపించేలా పేర్ని నాని మాట్లాడుతున్నారని ద్వజం
తమ తమ ప్రాంతాల్లో పేర్ని నానిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న టీడీపీ నేతలు
మచిలీపట్నం ఆర్ పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు
పేర్ని నానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ఇప్పటికే పేర్ని నానిపై అనేక అవినీతి ఆరోపణలపై కేసులు నమోదు
రేషన్ బియ్యం మాయం కేసులో నిందితుడిగా ఉన్న పేర్ని నాని
నకిలీ పట్టాల పంపిణీలో కూడా పేర్ని నానిపై క్రిమినల్ చర్యలకు సిద్ధమవుతున్న ప్రభుత్వం
ఈ క్రమంలో మరింత వివాదంగా మారిన కార్యకర్తల సమావేశాల్లో పేర్ని నాని చేసిన విద్వేషకరమైన వ్యాఖ్యలు