విజయవాడ తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు
కేశినేని శివనాద్ చిన్నిగారి
పుట్టినరోజు సందర్భంగా
శాలువాతో సత్కరించి పూలమాలవేసి బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపిన
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న
*మాజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా
డివిజన్ ప్రెసిడెంట్లు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు