పాతపాడు అంజిబాబు రాష్ట్ర రజక సంఘం అధ్యక్షులు పీసీ విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం లోని 7 సీట్లు గెలిపిస్తాం.

Spread the love

 విజయవాడ 

పాతపాడు అంజిబాబు రాష్ట్ర రజక సంఘం  అధ్యక్షులు పీసీ

విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం లోని 7 సీట్లు గెలిపిస్తాం. 

రాష్ట్రంలో ఉన్న రజకులంతా వైఎస్ఆర్ సీపీకి పూర్తి మద్దతు. 

రాష్ట్రంలో రజకులు, బీసీలంతా వైసీపీకి పూర్తి మద్దతు. 

బోండా ఉమా ఆంధ్రప్రదేశ్లోని రజకుల అరెస్ట్ చేయించాడు.

చంద్రబాబు ప్రభుత్వంలో మా హక్కుల కోసం పోరాటం చేస్తే బోండా ఉమ అరెస్ట్ చేయించాడు. 

చంద్రబాబు రజకులను ఎస్సిలో చేస్తానని వాగ్దానం చేసి మోసం చేశాడు. 

రజకులకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని చంద్రబాబు మోసపూరిత హామీలు ఇచ్చాడు 

రాష్ట్ర వ్యాప్తంగా ఆరోజు ధర్నా చేస్తే చంద్రబాబు రజకులపై దుర్మార్గంగా వ్యవహరించాడు. 

రజకులపై 89 కేసులు పెట్టించిన దుర్మార్గుడు బోండా ఉమా. 

రజక సోదరి సోదరులు బోండా ఉమ గుర్తుపెట్టుకుని తరిమికొట్టాలి.

బీసీలు కోసం 5 రాజ్యసభలు కేటాయించింది సీఎం జగనే..

బీసీలకు అసెంబ్లీ స్థానాలు అత్యధికంగా కేటాయించింది కూడా జగనే

మన భవిష్యత్తు బాగుండాలంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావాలి

ఈ కార్యక్రమంలో కందకట్ల శ్రీనివాస, ఉకోటి శేషగిరిరావు, ముదిగొండ గోపాలకృష్ణ, తాడేపల్లి సుబ్బారావు పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *