పసుపు మయంగా మారి మారిన గొల్లపూడి మహిళలు హరతులు పట్టి అశీర్వదించగా

Spread the love

 పసుపు మయంగా మారి మారిన గొల్లపూడి

మహిళలు హరతులు పట్టి అశీర్వదించగా

 యువత కధం తోక్కుతూ ముందుకు సాగుతుండగా

తెలుగుదేశం కుటుంబ సభ్యులు వెంట రాగా

గొల్లపూడి గ్రామంలో ప్రచారం లో దూసుకుపోతున్న ఎన్డీఏ కూటమి అభ్యర్థులైన ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాదు యంపి అభ్యర్థి కేశినేని శివనాధ్ చిన్ని

ప్రచార రధం పై నుంచి ప్రజలకు అభివాధం చేస్తూ సైకిల్ గుర్తు పై ఓట్లు వేయాలని అభ్యర్థిస్తూ ముందుకు సాగుతున్న వసంత కేశినేని ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొమ్మసాని సుబ్బారావు జనసేన నాయకులు అక్కల గాంధీ , బిజెపి నాయకులు నూతలపాటి బాల కోటేశ్వరరావు  పార్టీల నాయకులు కార్యకర్తలు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు*

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *