పశ్చిమ నియోజకవర్గంలో పిట్టల దొరలు సూట్ కేసులతో తిరుగుతున్నారు.ఆసిఫ్

Spread the love

 పశ్చిమ నియోజకవర్గంలో పిట్టల దొరలు సూట్ కేసులతో తిరుగుతున్నారు.ఆసిఫ్  

ఎన్నికల ప్రచారం భాగంగా ఈరోజు 55 వ డివిజన్ కార్పొరేటర్ సిరంశెట్టి పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో ఎర్రకట్ట కొండ ప్రాంతంలో ప్రతి గడపకు వెళ్లి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమం అభివృద్ధి వివరిస్తూ జరగబోవు ఎన్నికల్లో పెత్తందారుడికి సామాన్యుడికి జరగబోవుసంగ్రామంలో జగన్మోహన్ రెడ్డి సైన్యములో ఒకడు షేక్ ఆసిఫ్ గెలుపుకి అల్లా అమ్మవారి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని పగటి వేషధారులు పశ్చిమ లో పర్యటిస్తున్నారు ఓటర్లు జాగ్రత్త. – ఈ కార్యక్రమంలో. రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్లు. అడపా శేషు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్.జముల పూర్ణమ్మ.సుభాని ఖాన్.షేక్ సలీం. జిఎంసి భాష వెంకటలక్ష్మి.జీవన్.దుర్గా భవాని.పద్మ.ఏనుగుల సునీల్.గని.ఆర్కే రెడ్డి.వసంత.డేవిడ్. వడ్డాది అనిత. తదితర నాయకులు పాల్గొన్నారు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *