పశ్చిమ అభివృద్ధే లక్ష్యంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి కృషి…

Spread the love

పశ్చిమ అభివృద్ధే లక్ష్యంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి కృషి…

ఎమ్మెల్యే సుజనా చౌదరి పశ్చిమ లో రోడ్లు, డ్రైనేజీల ,సమస్యలు పరిష్కరించడానికి ఇతర మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే లక్ష్యంగా కృషి చేస్తున్నారు.

సమర్థవంతమైన నీటిపారుదల వ్యవస్థను మెరుగైన అభివృద్ధి ప్రణాళిక , జీవనశైలిని అందించడానికి ప్రయత్నం చేస్తున్నారు.

ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, రిటైర్డ్ ఈ ఈ నారాయణమూర్తి , రిటైర్డ్ ఎస్ ఈ ఏ ఉదయ్ కుమార్, టీడీపీ సీనియర్ నాయకులు కోగంటి రామారావు,
ఈ ఈ శ్రీనివాస్, డీ ఈ రమేష్ మరియు కూటమి నేతలతో కలిసి భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు..

మంగళవారం ఎన్డీఏ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో 37,46,47,50,51,52,53 వ డివిజన్ల కూటమి అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.

ఆయా డివిజన్ల లో చేపట్టనున్న, చేయబోవు అభివృద్ధి పనులపై ఉన్న సందేహాలను కూటమినేతలు నివృత్తి చేసుకున్నారు.

రోడ్లు, డ్రైనేజీల, తాగునీటి , అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులపై ఈ ఈ శ్రీనివాస్ కూటమినేతలకు, నాయకులకు వివరించారు

ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు నిర్మాణంలో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతను పూర్తి చేసే విధంగా చర్యలను చేపట్టామన్నారు.

చేయబోవు పనులను టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి అభివృద్ధి చేస్తామన్నారు..

ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు అవ్వారు శ్రీనివాసరావు (బుల్లబ్బాయి) అడ్డూరి భాస్కరరావు, వేంపలి గౌరీ శంకర్, ఏం అప్పారావు,ఉమాకాంత్,కొప్పుల గంగాధర్, రెడ్డిపల్లి గంగాధర్, ఒమ్మి అన్నపూర్ణ, ఆకారపు విజయ కుమారి, అమరా గోపాలకృష్ణ, పోలిశెట్టి శివ, బాదర్ల శివ, పులి చేరి రమేష్, వెంకట రామకృష్ణ, కే దుర్గారావు, బత్తుల వెంకటేష్, కట్టా సాంబయ్య, వాండ్రాశి బంగార్రాజు , గోలి శ్రీనివాసరావు,సుజనా మిత్రా కోఆర్డినేటర్లు పాల్గొన్నారు..

Loading