న్యూఢిల్లీ జర్నలిస్టులకు టోల్ మినహాయింపు ఇవ్వాలి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని అభ్యర్థించిన విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు

Spread the love

 న్యూఢిల్లీ జర్నలిస్టులకు టోల్ మినహాయింపు ఇవ్వాలి

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని అభ్యర్థించిన విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు

ప్రభుత్వం గుర్తింపు పొందిన జర్నలిస్టులందరికీ టోల్ ఛార్జీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర హైవే, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అభ్యర్థించారు. మంగళవారం ఢిల్లీలోని ఆయన కార్యాలయం లో మర్యాద పూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టులకు టోల్ ఫీజు మినహాయింపు అమలు జరిగితే సమాజ శ్రేయస్సు కోసం మరింత నిబద్ధతతో పనిచేసేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *