Home Political news నారా రామ్మూర్తినాయుడు మృతిపట్ల సంతాపం వ్యక్తం చేసిన గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

నారా రామ్మూర్తినాయుడు మృతిపట్ల సంతాపం వ్యక్తం చేసిన గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

4
0

 నారా రామ్మూర్తినాయుడు మృతిపట్ల సంతాపం వ్యక్తం చేసిన గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

రామ్మూర్తినాయుడి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన యార్లగడ్డ

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు , మాజీ శాసనసభ్యులు, పారిశ్రామికవేత్త నారా రామ్మూర్తి నాయుడు మృతి పట్ల గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు సంతాపం తెలియజేశారు . గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం గుండెపోటుతో మరణించారు . రాంమూర్తి నాయుడు మృతి వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు . వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని భగవంతుడిని ప్రార్ధిస్తూ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు . నారా రామ్ముర్తి నాయుడు కు నివాళులు అర్పించేందుకు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు నారా వారి పల్లె కి బయలుదేరి వెళ్ళారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here