నగర పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్ ని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన డిప్యూటీ కమిషనర్లు శ్రీ బి.లక్ష్మి నారాయణ ఐ.పి.ఎస్ మరియు కృష్ణ ప్రసన్న ఐ.పి.ఎస్.

Spread the love

ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయము, విజయవాడ.
తేదీ.03.11.2025.

నగర పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్ ని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన డిప్యూటీ కమిషనర్లు శ్రీ బి.లక్ష్మి నారాయణ ఐ.పి.ఎస్ మరియు కృష్ణ ప్రసన్న ఐ.పి.ఎస్.

నవంబర్ ఒకటవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సాధారణ బదిలీల నేపధ్యంలో డి.జి.పి. కార్యలయం నందు వెయిటింగ్ లో ఉన్న బి.లక్ష్మి నారాయణ ఐ.పి.ఎస్ ని ఎన్.టి.ఆర్.జిల్లా రూరల్ డి.సి.పి.గా మరియు సి.ఐ.డి.నందు ఎస్.పి.గా విధులు నిర్వహిస్తున్న కృష్ణ ప్రసన్న ఐ.పి.ఎస్. ని ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమిషనరేట్ సైబర్ క్రైమ్ డి.సి.పి.గా బదిలీ చేసినారు.

ఈ సందర్భంగా  బి.లక్ష్మి నారాయణ ఐ.పి.ఎస్  మరియు  కృష్ణ ప్రసన్న ఐ.పి.ఎస్.  వారి వారి కార్యాలయాల నందు బాధ్యతలు స్వీకరించిన అనంతరం నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్ ని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అంధించినారు.

Loading