Home Andhra Pradesh నందిగామ లో విధ్వంసక పాలనకు నిదర్శనం రాజశేఖరరెడ్డి విగ్రహన్ని తొలగగించడం – డా” మొండితోక జగన్మోహనరావు

నందిగామ లో విధ్వంసక పాలనకు నిదర్శనం రాజశేఖరరెడ్డి విగ్రహన్ని తొలగగించడం – డా” మొండితోక జగన్మోహనరావు

7
0

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ :

నందిగామ లో విధ్వంసక పాలనకు నిదర్శనం రాజశేఖరరెడ్డి విగ్రహన్ని తొలగగించడం – డా” మొండితోక జగన్మోహనరావు

ప్రజానేత ఉమ్మడి రాష్ట్ర దివంగత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని దుర్మార్గంగా,అక్రమంగా అర్ధరాత్రి సమయంలో తొలగించడం ఉన్మాదచర్య – దేవినేని అవినాష్

నందిగామ గాంధీ సెంటర్ లో అర్ధరాత్రి దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర్ రెడ్డి విగ్రహం తొలగించిన మున్సిపల్ అధికారులు..

ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ,స్థానిక ఇంచార్జ్,మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు , తిరువూరు ఇంచార్జ్ స్వామి దాసు ,పునూరు గౌతమ్ రెడ్డి మరియు వేలాది మంది పార్టీ నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు.

కక్షపూరీతంగా తొలగించిన వైయస్ ఆర్ విగ్రహం ఉన్న చోటే యధావిధిగా
ఏర్పాటు చేయాలనీ వైసీపీ నేతలు డిమాండ్ చేశారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here