నందిగామలో.మరోసారి ఘన విజయం దిశగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోరుగా పార్టీలో చేరికలు

Spread the love

 NTR జిల్లా / నందిగామ నియోజకవర్గం 

ది.30-04-2024(మంగళవారం)

నందిగామలో.మరోసారి ఘన విజయం దిశగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోరుగా పార్టీలో చేరికలు

నందిగామ పట్టణానికి చెందిన కీలక టిడిపి నేతలు వింజమూరి ఇమ్మానుయేలు, కేశవ, మస్తాన్, ఆరిఫ్, మధుబాబు లు మంగళవారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించిన *MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ జగనన్నకు మరోసారి ప్రజలు పట్టం కట్టనున్నారు.జగనన్న సంక్షేమ, సుపరిపాలనను ప్రజలు కోరుకుంటున్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగును ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మోసాలకు నిలువెత్తు రూపమైన చంద్రబాబు ను… ప్రజలు నమ్మడం లేదు. పెత్తందారీ వ్యవస్థను ప్రజలు కోరుకోవడం లేదు. జన్మభూమి కమిటీల రాజకీయాలను ప్రజలు ఛీ కొట్టారు : MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు .‌

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *